తెలంగాణ రైతులకు శుభవార్త

Good news for Telangana farmers

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎనికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రైతుబంధు పంపిణికి ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది&period; అందుకు ఈసీ సానుకూలంగా స్పందించి తెలంగాణ రైతులకు శుభవార్త అందించింది ఎన్నికల కమిషన్&period; రాష్ట్రంలో రైతుబంధు సాయానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈసీని కోరింది&period; దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు&period; దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది&period; ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..