మహిళలకు గుడ్ న్యూస్….

Modi

Advertisements

&NewLine;<p>మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది&period; మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని నిర్ణయించింది&period; 2023-24 నుంచి 2025-26 మధ్య కాలంలో 15&comma;000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇవ్వనున్నారు&period; రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమ్ ను కేంద్రం ప్రవేశపెట్టనుండగా కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది&period; ఈ పథకం కోసం 1&comma;261 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది&period; విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా స్వయం సహాయక బృందాలతో ప్రధాని మోడీ రేపు ఇంటరాక్ట్ అవుతారని పీఎంవో కార్యాలయం తెలిపింది&period; వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రోత్సహించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది&period; ఈ పథకంతో పాటు జన్ ఔషది కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..