ఆర్టికల్ 55,81 సవరణపై కేంద్రం సర్క్యులర్ జారీ..

Advertisements

<p>కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది&period; లోక్ సభ సీట్ల పెంపు విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నది&period; ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ సీట్లను&period;&period; 850కు పెంచాలని నిర్ణయిస్తూ&period;&period; దీనికి సంబంధించిన ముసాయిదాను ఎంపీలకు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం&period; ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో&period;&period; లోక్ సభ సీట్ల పెంపు&period;&period; డీలిమిటేషన్ కు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం&period; 131 రాజ్యాంగ సవరణకు సిద్ధం అయిన కేంద్రం&period;&period; అందుకు సంబంధించి ఆర్టికల్ 55&comma; 81 కింద సవరణ సర్క్యులర్ జారీ చేసింది కేంద్రం&period; 850 సీట్లకు పెరగనున్న లోక్ సభ సీట్లలో&period;&period; 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండనున్నాయి&period;<&sol;p>&NewLine;<p>పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ మహిళా రిజర్వేషన్&comma; డీలిమిటేషన్ బిల్లులపై చర్చించాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి&period; ఓ వైపు తమిళనాడు&comma; పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే&period;&period; కీలకమైన మహిళా రిజర్వేషన్&period;&period; డీలిమిటేషన్ బిల్లులను తెరపైకి తీసుకురావటం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు&period; డీలిమిటేషన్ కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి&period; నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ&comma; ఏపీ&comma; కర్నాటక&comma; తమిళనాడు&comma; కేరళ రాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని&period;&period; జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కాకుండా&period;&period; ఆయా రాష్ట్రాల GST&comma; వృద్ధి రేటు&comma; ఆదాయ వనరుల ఆధారంగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం&period;&period; ప్రస్తుతం ఉన్న సీట్ల ఆధారంగా&period;&period; 50 శాతం అదనంగా ఇవ్వాలనే ప్రాథమిక ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి&period; ఇలా జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోనున్నాయి&period; డబ్బులు దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళుతుంటే&period;&period; ఉత్తరాధి రాష్ట్రాలు పెత్తనం చేస్తున్నాయని&period;&period; ఇది అన్యాయం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి&comma; తమిళనాడు&comma; కేరళ&comma; కర్నాటక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి&period; ఇలాంటి టైంలోనే&period;&period; కేంద్రం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ముసాయిదా ప్రతిపాదనను తీసుకురావటం విమర్శలకు తావిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..