పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు..

sankranthi celebrations at school

Advertisements

&NewLine;<p>ఐ పోలవరం మండలం మురమళ్ళ స్థానిక శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు&period; స్కూల్ చైర్మన్ వాసురాజు దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; ఈ సందర్భంగా కనుమరుగైపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలు ఈతరం విద్యార్థిని విద్యార్థులకు కళ్ళకి కట్టినట్టుగా నిర్వహించారు&period; స్కూల్ ఆవరణలో భోగి మంటలు&comma; హరిదాసు కీర్తనలు&comma; గంగిరెద్దు ఆటల à°µà°¿à°¨à±à°¯à°¾à°¸à°¾à°²à±&comma; తెలుగింటి వస్త్రధారణలు&comma; రంగురంగుల రంగవల్లులు&comma; కోడిపందాల కార్యక్రమాలు నిర్వహించారు&period; భోగిమంటల చుట్టు పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.