ఇప్పటికైనా స్పందించండి…

C.C. Roads works that have not started

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా&comma; నగరి మండలం&comma; అయనంబాకం తన స్వగ్రామమని&comma; సి &period;సి &period;రోడ్లు మంజూరు కాబడి దాదాపు నాలుగు సంవత్సరాలు అయిందని&comma; పనులు మొదలెట్టలేదని&comma; సంబంధిత వారిని ప్రశ్నిస్తే పనులు చేశాక రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయట్లేదు కాబట్టి తాము రిస్కు తీసుకోమని కాంట్రాక్టర్లు చెపుతున్నారని నారాయణ ఆరోపించారు&period; ఆ తర్వాత సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రానికి లేఖ రాశామని వారు రోడ్లు పనులు మొదలు పెట్టకపోవడం పై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అన్నారు&period; ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో సిసి రోడ్డు పనులు పూర్తి చేయాలని తాను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..