అయోధ్య కర సేవకులకు ఘన సత్కారం…

Bike rally in villages from Pattabhi Ram Temple

Advertisements

&NewLine;<p>దేశమంతటా 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు గ్రామ గ్రామాన ఎంతో ఉత్సాహభరితంగా&comma; ఆనంద ఉల్లాసాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరుపుకుంటున్నారు&period; దీనిలో భాగంగా పి గన్నవరంలో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి నగర సంకీర్తన ప్రతి ఇంటి ముందు శ్రీరామ్ జయరాం రంగవల్లికలతో అలంకరించుకుని సుందరకాండ పారాయణము శ్రీరామ నామ జపము లాంటివి గన్నవరం మండలంలో ప్రతి ఆలయం వద్ద చాలా భక్తితో జరిపించుకున్నారు&period; పి గన్నవరం పట్టాభి రామాలయం నుంచి గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు&period; శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాలలో వీధి వీధినా ఊరేగించారు&period; అలాగే ఈరోజు ముంగండ గ్రామంలో అయోధ్యకర సేవకులకు ఘన సత్కారం చేశారు&period; ప్రతి రామాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమలు జరిగాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్