700 రోజుల మహా శాంతియుత ధర్నా…

great peaceful dharna...

Advertisements

&NewLine;<p>నక్కపల్లి మండలం&comma; రాజియ్యపేట పేట గ్రామంలో మత్స్యకారులను మోసం చేసి తన పబ్బం గడుపుకుని మాకు ద్రోహం చేశాడని జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పై మత్స్యకారులు నిప్పులు కురిపించారు&period; ఈ రోజు మాకు న్యాయం జరగాలని గ్రామంలో చేపల గంపలతో నిరసన కార్యక్రమం చేపట్టారు&period; ఈ సందర్బంగా మత్స్యకారులు మాట్లాడుతూ&period;&period; హెటేరో పరిశ్రమ నుండి వెలువడుతున్న రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలోకి పంపేందుకు నిర్మిస్తున్న పైపు లైను మత్స్యకారులు అడ్డుకుని ఆపించారు&period; తిరిగి దానిని నిర్మాణం జరగకుండా మత్స్యకారులు అందరూ 700 రోజులు మహ శాంతియుత ధర్నా చేశారు&period; ధర్నాకు రాజకీయ నాయకులు&comma; పెద్దలు కూడా మద్దతు తెలిపారు&period; కానీ జనసేన పార్టీ రస్త్ర కార్యదర్శి మా ధర్నాకు పూర్తి మద్దతు ఇచ్చి హెటేరో యాజమాన్యంతో మాట్లాడి&comma; మీకు న్యాయం చేస్తానని&comma; మీ డిమాండ్లను హెటేరో యాజమాన్యం ఒప్పుకోక పోయిన&comma; ఒప్పుకుని హామీ ఇచ్చి నెరవేర్చకపోయిన నేను మీతో మీ డిమాండులను నెరవేర్చే వరకు ఆమరణనిరాహారదీక్ష కూడా నేను చేస్తానని మాట ఇచ్చారు&period; శివదత్ మాటమీద నమ్మకంతో మా ధర్నాను విరమించుకున్నాము&period; కానీ విరమించుకుని 5 నెలలు దాటినా హెటేరో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని శివదత్ ను అనేక సార్లు అడిగిన మాట మారుస్తున్నారు&period; తప్ప మాకు న్యాయం చేయలేదు అంటూ మత్స్యకారులు శివదత్ పై మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..