గుప్పెడు బియ్యం కార్యక్రమం..

Bandaru dattatreya

Advertisements

&NewLine;<p>కూకట్ పల్లి&period;&period; వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ &&num;8220&semi;గుప్పెడు బియ్యం&&num;8221&semi; అనే కార్యక్రమం ద్వారా అనాధాశ్రమాలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; పిఎన్ఎం హైస్కూల్లో ప్రతి సంవత్సరం పిల్లలు ప్రతిరోజు గుప్పెడు బియ్యం తీసుకొచ్చి పేదలకు&comma; అనాధలకు దానం చేయడం అనేది ఈ స్కూల్ యొక్క ఆనవాయితీ&comma; ఆనవాయితీలో భాగంగా ప్రతిరోజు జమ చేసిన బియ్యాన్ని ప్రతి సంవత్సరం 60 నుండి 70 క్వింటాళ్ల వరకు దానం చేస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు&period; ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ పాల్గొని అనాధాశ్రమాలకు పంపిణీ చేశారు&period;<br>ఇలాంటి మంచి గుణాన్ని అలవర్చుకోవడం&comma; పిల్లలకు నేర్పించడం గొప్ప సంస్కారం అని బండారు దత్తాత్రేయ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్