వీక్ పాస్‌వర్డ్‌లను ఒక్క సెకనులోపే హ్యాక్..!

Hack this week's passwords in less than a second

Advertisements

&NewLine;<p>ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ డేటా&comma; సేఫ్టీ కోసం పాస్‌వర్డ్స్ వాడుతుంటారు&period; అయితే వీక్ పాస్‌వర్డ్స్ వాడే వారు చాలా మందే ఉన్నారు&period; వీటిని ఒక్క సెకనులోపే హ్యాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట&period; వీక్ పాస్‌వర్డ్స్ జాబితాలో మీరు కూడా ఉన్నారేమో ఇప్పుడే చూసెయ్యండి&period; ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది&period; గుండుసూది నుంచి గుమ్మడికాయ దాకా ఏది కావాలన్నా ఒక క్లిక్‌తో ఆన్‌టైమ్‌లో మన కళ్ల ముందు వచ్చి వాలిపోతుంది&period; టెక్నాలజీలో గణనీయమైన మార్పులు రావడంతో ప్రతి ఒక్కరూ మనీ ట్రాన్సాక్షన్స్ ఇతర వ్యవహారాలను ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ నుంచే చేస్తున్నారు&period; ఈ నేపథ్యంలో తమ ఫోన్లకు పాస్‌వర్డ్స్ క్రియేట్ చేస్తుంటారు&period; ఇవి ఫోన్ డేటాతో పాటు ఇతర వివరాలను సురక్షితంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి&period; అయితే కొందరు ఆ పాస్‌వర్డ్స్ సరైన జాగ్రత్తలు తీసుకుంటుండగా&period;&period; కొందరికీ వాటి గురించి ఇప్పటికీ తెలియదు&period; దీంతో వీక్ పాస్‌వర్డ్స్ వాడుతున్నారు&period; ఇలా 2023లో ప్రజలు ప్రధానంగా ఎలాంటి పాస్‌వర్డ్స్ వాడుతున్నారనే దానిపై నార్డ్‌పాస్ ఒక నివేదికను ప్రచురించింది&period; ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా Google&comma; Facebook&comma; Twitter&comma; Instagram వంటి అకౌంట్లలో వ్యక్తిగత డేటాను చోరీ చేసేందుకు సైబర్ ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నాయి&period; అయితే వీరు చోరీ చేయాలంటే ముందుగా మన అకౌంట్&comma; పాస్‌వర్స్ గురించి తెలియాలి&period; కాబట్టి మనం ఎక్కువగా ఎలాంటి పాస్‌వర్డ్స్ పెడతామో తెలుసుకుని వాటి నుంచి డేటా తస్కరించేందుకు ప్రయత్నిస్తారు&period; అందుకే మనం బలమైన పాస్‌వర్డ్స్ పెట్టుకోవాలి&period; పైన చెప్పిన జాబితాలో మీ పాస్‌వర్డ్ ఉంటే దాదాపు ఒక సెకనులోపే హ్యాక్ చేయొచ్చు&period; హ్యాకర్లకు ఒక పాస్‌వర్డ్ హ్యాక్ చేసేందుకు 17 నిమిషాల సమయం పడుతుంది&period; ఈ సందర్భంలో స్ట్రాంగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి&period; మీరు లాగిన్ చేస్తున్న యాప్ లేదా వెబ్‌సైట్‌కి కనీసం 8 అక్షరాల నిబంధన ఉంటే&comma; అందులో ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్&comma; బిగ్ లెటర్స్&comma; నెంబర్లు&comma; స్పెషల్ క్యారెక్టర్లు ఉండేలా క్రియేట్ చేయండి&period; లేదంటే క్లిష్టంగా ఉండి&period; మీరు గుర్తుంచుకునే పాస్‌‌వర్డ్స్‌ను రూపొందించండి&period; కేవలం నెంబర్లు&comma; పదాలతో కూడిన సాధారణ పాస్‌వర్డ్ ఎప్పటికీ రూపొందించకండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.