డెలివరీ తరువాతా మీ జుట్టు రాలుతోందా? అయితే ఇలా చేయండి…

hair fall after delivery

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డెలివరీ తర్వాత జుట్టు రాలటానికి కారణాలు&comma; నివారణ మరియు చిట్కాలు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటారు&period; అధిక ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంది&period; ఇది చాల సర్వసాధారణమైన విషయం&comma; డెలివరీ తర్వాత జుట్టు రాలడానికి కారణాలు&comma; దానిని నివారించడానికి చిట్కాలు మరియు చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డెలివరీ తర్వాత జుట్టు రాలటానికి కారణాలు &vert; Hair Fall After Delivery&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గర్భధారణ సమయంలో హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి&comma; హార్మోన్ల&lpar;<em>hormones<&sol;em>&rpar; మార్పులు వలన ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది&period; కానీ డెలివరీ తర్వాత మాత్రం ఈ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి&comma; ఫలితంగా జుట్టు ఊడిపోతుంది&period; డెలివరీ సమయం లో చాల ఒత్తిడి కి లోనవుతుంటారు అందువలన ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది&period; డెలివరీ తర్వాత&comma; మీ శరీరం మీ బిడ్డకు పోషకాలను అందిస్తుంది&period; అలంటి సమయం లో మీకు తగినంత పోషకాలు లభించకపోతే&comma; అది మీ జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది&period; పిల్లలను చూసుకోవడం వల్ల చాలా మంది మహిళలకు నిద్రలేమి వస్తుంది&period; నిద్రలేమి వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డెలివరీ తర్వాత జుట్టు రాలకుండా ఉండటానికి నివారణ చిట్కాలు&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆరోగ్యకరమైన ఆహారం తినటం వల్ల జుట్టు బలంగా అవుతుంది&comma; పోషకాలతో నిండిన ఆహారం&lpar;<em>Nutritious food<&sol;em>&rpar; తినండి&comma; ముఖ్యంగా ప్రోటీన్&comma; ఐరన్ మరియు విటమిన్ B&lpar;Vitamin B&rpar; మీ ఆహరం లో ఉండేలాగా చూసుకోండి&period; యోగా&comma; ధ్యానం లేదా శ్వాస వ్యాయామాల ద్వారా ఒత్తిడిని నివారించండి&period; ప్రతి రాత్రి 7-8 గంటల నిద్ర పొందడానికి ప్రయత్నించండి&period; జుట్టును అన్ని వేళలా జాగ్రత్తగా చూసుకోండి జుట్టును చిక్కుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోండి&period; పోషకాల సప్లిమెంట్స్ తీసుకోండి మీ వైద్యుడి సలహా మేరకు మీరు పోషకాల సప్లిమెంట్స్ తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మహిళల్లో డెలివరీ తర్వాత జుట్టు రాలటం అనేది సాధారణ సమస్యే అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీ జుట్టుని కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-10-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" alt&equals;"ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-35&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-24&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" alt&equals;"ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు">ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..

తమిళనాడు అన్నాడీఎంకేలో చీలికలు..

స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల…