పిశాచ రూప హనుమంతుడు

Hanuman in demonic form

Advertisements

&NewLine;<p>పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధ మైన కురుక్షేత్ర à°°à°£ రంగం లో విజయుడి రధం జెండా పై ”కపి రాజు ”హను మంతుడు కొలువై ఉన్నాడు&period; యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్యా &comma;అర్జునుని కోరిక పై రధాన్ని నిలి పాడు పార్ధ సారధి అయిన శ్రీ కృష్ణుడు&period; కిరీటి రధం దిగి &comma;రెండు వైపులా ఉన్న సైన్య సమూహాన్ని చూశాడు&period; అందరు బంధువులే కావలసిన వారే వీళ్ళందర్నీ చంపి &comma;తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు&period; కనుక యుద్ధం చేయటం కంటే భిక్షం ఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి&period; మనసు అంతా వ్యాకులం అయింది&period; కర్తవ్యమ్ తోచటం లేడు శ్రీ కృష్ణ పరమాత్మ నే శరణు కోరి కర్తవ్యమ్ బోధించమని వేడు కొన్నాడు&period; బావ మరిది ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడు అర్జునుని మనో భావం గుర్తిన్చాడు శ్ర కృష్ణ భగవాన్&period; వెంటనే పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతా సారాన్ని విని పించి యుద్దోన్ముఖుడిని చేశాడు&period; భగవానుని గీత ను అను సరించి &comma;విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు&period; పార్దునికి &comma;పార్ధ సారధి విని పిస్తున్న భగవద్ గీత నంతటిని అర్జునుని రధాపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు&period; మనసుకు దాన్ని అంతటిని పట్టించు కొన్నాడు&period; ”శ్రీ కృష్ణా &excl; నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా &excl;”అని భక్తీ తో నమస్కరించాడు &period;అప్పుడు గోపాల చక్ర వర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హను మంతా &excl;నేను చెప్పిన విషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు&period; దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు&period; నువ్వు విన్న గీత కు ”భాష్యం ”రచించు&period; దానితో నీ పిశాచ రూపం అంత రిస్తుంది ”అని శాపాన్ని &comma;శాప విమోచనాన్ని తెలియ జేశాడు పరమాత్మ&period; కురు క్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత&comma;హనుమ పిశాచి రూపం పొంది &comma;గంధ మాదన పర్వతం చేరాడు&period; అక్కడ అత్యంత భక్తీ &comma;శ్రద్ధ లతో భగవద్ గీతను మననం చేసు కొంటూ ”&comma;గీతా భాష్యం ”రచించాడు &period;అదే హనుమద్ భాష్యం ”గా లోకం లో ప్రసిద్ధి చెందింది&period; అక్కడక్కడ ఈ భాష్య గ్రంధాలు కనీ పిస్తున్నాయట&period; ఈ కదా విశేషా లన్నిటిని మైత్రేయాది మహర్షులకు పరాశర మహర్షి చెప్పి” శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని”సంపూర్ణం గా తెలియ జేశాడు&period; ఆ మర్నాడు మైత్రేయాది మహర్షులు &comma;పరాశర మహర్షి ఇత్యాది శిష్య బృందం అందరు కలిసి శ్రీ హనుమ పూజ ను నిర్వహించి &comma;నైవేద్యం పెట్టి అందరికి తీర్ధ &comma;ప్రసాదాలను అంద జేశారు &period;ఎక్కడ హనుమ పూజ జరుగు తుందో అక్కడ శ్రీ రాముడు సీతా ఆంజనేయ సమేతం గా లక్ష్మణ à°­à°°à°¤ శత్రుఘ్నపరి వారంతో &comma;ఉమా మహేశ్వరు లతో కొలువై ఉండి అందరకు మనో భీష్టా లను నేర వేరుస్తాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6D8ycpCCI6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;kartikam-holy-spiritual-month&sol;amp&sol;">కార్తీకం&period;&period;పవిత్ర ఆధ్యాత్మిక మాసం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కార్తీకం&period;&period;పవిత్ర ఆధ్యాత్మిక మాసం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;kartikam-holy-spiritual-month&sol;embed&sol;&num;&quest;secret&equals;soF1WA5HOq&num;&quest;secret&equals;6D8ycpCCI6" data-secret&equals;"6D8ycpCCI6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eWaqbYCYG7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;crowd-of-devotees-continues-in-tirumala-2&sol;amp&sol;">తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;crowd-of-devotees-continues-in-tirumala-2&sol;embed&sol;&num;&quest;secret&equals;bcJh8c1PcN&num;&quest;secret&equals;eWaqbYCYG7" data-secret&equals;"eWaqbYCYG7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..