ఓటమి శాశ్వతం కాదు.. గెలుపుకు నాంది..

Minister Harish

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా&period;&period; భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి&comma; ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు&period; సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు&period; ఓటమి శాశ్వతం కాదు&period; గెలుపుకు నాంది&period; ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే&period; ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు&period; ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని హరీష్ రావు ఆరోపించారు&period; కార్యకర్తలందరూ కష్టపడండి&period;&period; ఎంపీ సీటు మనదే&period; స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దాం&period; తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే&period; కాంగ్రెస్&comma; బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయి&period; బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుంది&period; కర్నాటక కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారు&period; అక్కడి 25 ఎంపీ సీట్లలో నాలుగైదు మాత్రమే వస్తాయంటున్నారు&period; ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని హరీష్ రావు విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.

అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.