బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం… బరిలో డమ్మీ అభ్యర్థులు

Harish Rao Fires On BJP, Congress

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">హరీశ్ రావు &lpar;Harish Rao&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద సరుకులేదని&comma; అందుకే ఆయన వద్ద అన్నీ లీకు&comma; ఫేకు వార్తలేనని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు &lpar;Harish Rao&rpar; విమర్శించారు&period; ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; బీజేపీ&comma; కాంగ్రెస్ రెండూ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని&comma; ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు&period; బీజేపీని గెలిపించేందుకు కొన్నిచోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందని మండిపడ్డారు&period; కరీంనగర్&comma; మెదక్&comma; మల్కాజ్‌గిరి&comma; సికింద్రాబాద్ వంటి చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని పేర్కొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ponnam-prabhakar-comments&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఈ నెల 14 à°¨ కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం- పొన్నం ప్రభాకర్<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ పార్టీపై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే మనం నష్టపోతామని హెచ్చరించారు&period; బీజేపీ బడేమియా… కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు&period; రెండు అబద్దాల పార్టీలే అన్నారు&period; లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ&comma; కాంగ్రెస్ ఒక్కటి కావడం దారుణమన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలలకే వ్యతిరేకత వచ్చిందన్నారు&period; ఆ పార్టీలోనూ లుకలుకలు ప్రారంభమయ్యాయన్నారు&period; డిసెంబర్ 9à°µ తేదీలోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"2fbIsXv6T74" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..