కబడ్డీ పోటీల్లో విన్నర్ గా హర్యానా…

National Level Kabaddi Competitions

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో విన్నర్ గా హర్యానా&comma; రన్నర్ గా రాజస్థాన్&comma; మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర&comma; వెస్ట్ బెంగాల్ జట్టు నిలిచాయి&period; మహిళా విభాగంలో విన్నర్ గా కలకత్తా&comma; రన్నర్ గా కేరళ మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర&comma; హిమాచల్ జట్లు నిలిచాయి&period; ఫైనల్స్ ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగాయి&period; విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ షీల్డ్ లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు&comma; మాజీ ఎమ్మెల్యే జానకిరామ్&comma; టిడిపి నాయకులు కోవ్వలి నాయుడు&comma; కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వీర లంకయ్యలు అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.