పుట్నాల పప్పులో ఆరోగ్య ప్రయోజనాలు

Putna pulses

Advertisements

&NewLine;<p>పుట్నాల పప్పులో ఫోలేట్&comma; ఐరన్&comma; ఫాస్పరస్&comma; మెగ్నీషియం&comma; పొటాషియం వంటి పోషకాలున్నాయి&period; ప్రతిరోజు వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం&period; పుట్నాల పప్పును తీసుకోవడంవల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది&period; వీటిని తీసుకుంటే ఎముకలు ధృఢంగా మారతాయి&period; వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది&period; జీర్ణవ్యవస్థను ఇది చురుకుగా ఉంచుతుంది&period; దీనివల్ల అజీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి&period; పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పుట్నాల పప్పు మనకు ఎంతో తోడ్పడుతుంది&period; షుగరు ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి&period; అంతేకాకుండా పుట్నాల పప్పును తీసుకోవడంవల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; గుండె&comma; మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది&period; ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EEc0fGdByA"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;sesame-is-the-cure-for-diseases&sol;amp&sol;">వ్యాధులకు దివ్యౌషధం నువ్వులు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వ్యాధులకు దివ్యౌషధం నువ్వులు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;sesame-is-the-cure-for-diseases&sol;embed&sol;&num;&quest;secret&equals;puagFE2MM9&num;&quest;secret&equals;EEc0fGdByA" data-secret&equals;"EEc0fGdByA" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం