రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు..

resrvior

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా రేణిగుంటలో మూడు రోజులుగా కురుస్తున్న తుఫాన్ వర్షాలకు తిరుపతి జిల్లా మల్లె మడుగు ప్రాజెక్టు కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది&period; మంగళవారం మల్లె మడుగు రిజర్వాయర్ వర్షాలకు వాగులు&comma; వంకల నుంచి రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వస్తోంది&period; ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి&period; దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు 22 గేట్లను మేర ఎత్తి 22 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు&period; ఇంకా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నదని&comma; దీంతో సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉంచామని ఈ ఈ మధుసూదన్ రెడ్డి&comma; డిప్యూటీ ఇంజనీర్ అర్చన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.