పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..!

heavy rain at srikalahasthi

Advertisements

&NewLine;<p>శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు&comma; వంకలుపొంగిపొర్లుతున్నాయి&period; గ్రామీణ ప్రాంతాలలో కాజ్‌వేల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి&period; ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది&period; కాజ్‌వేల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి&comma; అంజూరు&comma;సూరమాల&comma; కంచనపల్లి&comma;గుండిపేడు&comma;కాళంగి&comma; రంగయ్యగుంట&comma;ఆదవరం వంటి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి&period; వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో చేన్లలో నీరు చేరడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి&period; లోతట్టు ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు&period; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..