తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన…

Heavy rain forecast for Telugu states

Advertisements

&NewLine;<p>బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది&period; ఈనెల 26న వాయుగుండంగా మారనుంది&period; దీని ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది&period; దక్షిణ కోస్తా&comma; రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపింది&period; తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది&period; భారీ వర్షాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.