ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్..!

High Court

Advertisements

&NewLine;<p>గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది&period; తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది&period; వచ్చే నెల 8à°µ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని తెలిపింది&period; గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం&comma; అమీర్ అలీఖాన్‌లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేశారు&period; వారు ప్రమాణం చేయాల్సి ఉంది&period;అయితే వీరి నియామకాలను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్&comma; సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు&period; గత ఎమ్మెల్సీ అంశం తేలే వరకు వారి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు&period; దీంతో యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది&period; గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్&comma; సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా నిబంధనల ప్రకారం లేదని గవర్నర్ తిరస్కరించారు&period; ఆ తర్వాత ప్రభుత్వం మారింది&period; కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కోదండరాం&comma; అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు&period; అయితే తమను తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్&comma; సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"C6Eonlai9hc" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.