రణరంగంలా మారిన గుడివాడ..

tdp and ycp party members issue at gudivada

Advertisements

&NewLine;<p>గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు&period; గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్న టిడిపి&comma; జనసేన ర్యాలీ&period; సమీపంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని&period; మెయిన్ రోడ్డుకు ఇరు వైపులా నిలబడి టీడీపీ &&num;8211&semi; వైసీపీ శ్రేణుల నినాదాలు&period; టీడీపీ&comma; జనసేన శ్రేణుల పైకి దూసుకెల్లే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు&period; ప్రతిగా దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు&period; ఇరు వర్గాల మధ్య తోపులాట&period; అడ్డుకున్న పొలిసులు&period; సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు&period; నివురగప్పిన నిప్పులా ఉన్నా గుడివాడ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.