నాగార్జునసాగర్ వద్ద మరోసారి ఉద్రిక్తత

high tension at nagarjunasagar

Advertisements

&NewLine;<p>నల్గొండ &colon; నాగార్జునసాగర్ వద్ద రెండో రోజు కొనసాగుతున్న హైటెన్షన్&period; ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాం పై కొనసాగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా&period; కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలు పాటించని ఏపీ ప్రభుత్వం&period; ఏపీ వైపు భారీగా మోహరించిన ఏపీ పోలీసులు&period; సాగర్ నుంచి మాచర్ల వైపు వచ్చే వాహనాలు అడ్డుకుంటున్న ఏపి పోలీసులు&period; డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్న టీఎస్ పోలీసు బలగాలు&period; నిన్న మధ్యాహ్నం దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటి విడుదల చేసుకున్న ఏపి అదికారులు&period; ఇప్పటికే గంటకు 500 క్యూసెక్కుల చొప్పున సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి విడుదల&period; ప్రస్తుతం 522 అడుగుల చేరువలో సాగర్ నీటి మట్టం&period; మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం&period; పట్టువీడని ఏపి ప్రభుత్వం&period; ఎన్నికల సమయం కాబట్టి ఎటూ తేల్చుకోలేక పోతున్న తెలంగాణ ప్రభుత్వం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.