ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారు?

nadandla manohar

Advertisements

&NewLine;<p>ఈ నెల 28à°¨ జనసేన-టీడీపీ సభ నిర్వహిస్తోందని&period;&period; ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు&period; రాజకీయ లబ్ధి కోసం కాదు&period;&period; రాష్ట్ర భవిష్యత్‌ కోసమే తమ పొత్తు అని వివరించారు&period; ప్రజా ధనంతో జగన్‌ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు&period; దిగిపోయే ముందు కూడా జగన్‌ ఖజానా ఖాళీ చేస్తున్నారన్నారు&period; వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారు&quest; హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలన్నారు&period; జనసేన&comma; టీడీపీతో బీజేపీ కలవాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షిస్తున్నారన్నారు&period; రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అవసరం అని నాదెండ్ల అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.