మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు..

sammakka - sarakka

Advertisements

&NewLine;<p>దేశంలో అత్యధిక భక్తులు సందర్శించే జాతర మేడారం&period; అయితే వచ్చే నెలలో జరగబోయే మేడారం జాతర నిర్వహణకు&comma; తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక శ్రధ్ద చూపుతోంది&period; వచ్చే నెలలో జరగబోయే మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని ప్రభుత్వం గుర్తించింది&period; ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖకు సూచించింది&period; మేడారం సమ్మక్క సారక్క జాతరపై హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ ఆర్డీలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంలో రెవెన్యూ&comma; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ&period;75 కోట్లను విడుదల చేసిందన్నారు&period; ఈ జాతరలో గిరిజన&comma; ఆదివాసీ సంప్రదాయ నృత్యలతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారుల బృందాలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు&period; జాతరలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు&period; ఈ దఫా జాతర ప్రాంతాన్ని 10 జోన్లుగా వర్గీకరించాలన్నారు&period; భక్తులు&period;&period; వన దేవతలను ప్రశాంతంగా దర్శించుకుని తిరిగి అంతే ప్రశాంతంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rLoUKMWPYY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;the-state-will-not-get-any-income-from-this-race&sol;amp&sol;">ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;the-state-will-not-get-any-income-from-this-race&sol;embed&sol;&num;&quest;secret&equals;ynjK0ouC7n&num;&quest;secret&equals;rLoUKMWPYY" data-secret&equals;"rLoUKMWPYY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ksoNQ2C3Nn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;sp-who-examined-the-records-of-kaleswaram-and-medigadda-projects&sol;amp&sol;">కాళేశ్వరం&comma; మెడిగడ్డ ప్రాజెక్టుల రికార్డులను పరిశీలించిన ఎస్పీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాళేశ్వరం&comma; మెడిగడ్డ ప్రాజెక్టుల రికార్డులను పరిశీలించిన ఎస్పీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;sp-who-examined-the-records-of-kaleswaram-and-medigadda-projects&sol;embed&sol;&num;&quest;secret&equals;eNT5CLLqTT&num;&quest;secret&equals;ksoNQ2C3Nn" data-secret&equals;"ksoNQ2C3Nn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.