కర్నాటక నుంచి భారీగా డబ్బుల సంచులు… తనిఖీలు… ఫేక్ న్యూస్

Money in a burlap full of Indian Five Hundred Rupee Notes. Concept for lottery winning, cash prizes, jackpot.

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది చేయటం చర్చనీయాంశమైంది&period; కర్ణాటక నుంచి భారీగా డబ్బు సంచులు తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి ఉంచారని తప్పుడు సమాచారం గుప్పమంది&period; దీంతో రామప్ప గెస్ట్ హౌస్ వద్దకు బిఆర్ఎస్ నాయకులు&comma; మీడియా ప్రతినిధులు ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు చేరుకోవటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి&period; పోలీసులు&comma; ఎన్నికల అధికారులు గెస్ట్ హౌస్కు చేరుకుని తెల్లవారుజామున మూడు గంటల నుంచి సోదాలు నిర్వహించారు&period; ఈ సోదాల్లో ఎలాంటి నగదు గానీ&comma; ఇతర వస్తువులు గానీ దొరక్కపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ అధికారులు వెనుదిరిగారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.