పంజాగుట్టలో భారీ అగ్నిప్రమాదం

Huge fire in Panjagutta

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ పంజాగుట్టలో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; ఎర్రమంజిల్ సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; భవనం నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి&period; భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి&period; ప్రాణాలతో భయంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు&period; సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు&period; ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.