డ్రగ్స్ ముఠాలపై హైదరాబాద్ పోలీస్ స్పెషల్ ఫోకస్ …

police focus on illigal drugs smuggling gang

Advertisements

&NewLine;<p>నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠా అరెస్ట్&period; అంతరాష్ట్ర డ్రగ్స్ ను అరెస్ట్ చేసిన రాచకొండ SOT పోలీసులు అరెస్ట్ చేసారు&period; రాజస్థాన్ నుండి తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తున్నారు&period; ఓపియం డ్రగ్ 3&period;4 కేజీలు &comma; 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాదినం చేసుకున్నాం&period; 2&period;8 లక్షలు నగదు సీజ్ చేసాం&period; ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన SOT పోలీసులు అరెస్ట్ చేసారు&period; శశిపాల్ బిష్ నాయ్&comma; మదనలాల్ బిష్ బాయ్ లను అరెస్ట్ చేసాం&period; శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు&period; బస్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెస్తున్నారు&period; డ్రగ్స్ ను నిర్ములించడానికి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..