ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం – సీఎం కేసీఆర్‌

kcr praja aashervadha sabha at Tandur

Advertisements

&NewLine;<p>ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు&period; కాంగ్రెస్‌ భూమాతను ప్రవేశపెడతామని చెబుతోందని&period;&period; అది భూమేతే అవుతుందని ఎద్దేవా చేశారు&period; తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పైలట్‌ రోహిత్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు&period; రెండు వందల రూపాయలు ఉన్న పింఛను రూ&period;2వేలు చేశామన్నారు&period; రైతుల బాగోగుల కోసం రైతుబంధు ప్రవేశపెట్టామన్నారు&period; మరోసారి అధికారంలోకి వస్తే రూ&period;16వేలు రైతుబంధు ఇస్తామన్నారు&period; ధరణి తీసేస్తే రైతుబంధు&comma; రైతుభీమా డబ్బులు ఎలా వస్తాయన్నారు&period; రైతుబంధు సొమ్ము దుబారా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు&period; మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు&period; అలాంటి కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దన్నారు&period; రాష్ట్రంలో 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారన్నారు&period; బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌ నిర్మించామని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"t9JMl2Mb3v"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;politics&sol;our-agenda-is-to-make-bc-cm-in-telangana&sol;amp&sol;">తెలంగాణకు బీసీ సీఎం చేయడమే మా అజెండా &period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణకు బీసీ సీఎం చేయడమే మా అజెండా &period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;politics&sol;our-agenda-is-to-make-bc-cm-in-telangana&sol;embed&sol;&num;&quest;secret&equals;bitBNdTmJd&num;&quest;secret&equals;t9JMl2Mb3v" data-secret&equals;"t9JMl2Mb3v" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"d2FugV9QKA"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;man-commits-suicide-after-drinking-pesticide&sol;amp&sol;">పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;man-commits-suicide-after-drinking-pesticide&sol;embed&sol;&num;&quest;secret&equals;wwnT6k3yfM&num;&quest;secret&equals;d2FugV9QKA" data-secret&equals;"d2FugV9QKA" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.