జీతాలు పెంచకపోతే…. ఆకులు తిని బతకాలా

Anganwadis protest by eating leaves

Advertisements

&NewLine;<p>సమ్మెలో భాగంగా 29 à°µ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్&comma; సిఐటియు సమ్మె శిబిరంలో విన్నుతంగా ఆకులు తీని అంగన్వాడీలు నిరసన తెలిపారు&period; ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్&comma; సీఐటీయూ రేపల్లె ప్రాజెక్ట్ సీనియర్ నాయకులు డీ&period;జయప్రద మరియు సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్&period;మణిలాల్ మాట్లాడుతూ… ప్రభుత్వం వేతనాలు పెంచకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేశామని చెబుతుంది&comma; మరో పక్క సమ్మె విరమించాలని ఎస్మా ప్రయోగించి బెదిరింపులు చేస్తుంది&period; అంగన్వాడీలు పట్ల ప్రభుత్వం కక్షధోరణి లాగా వ్యవహరిస్తుంది అని విమర్శించారు&period; ప్రభుత్వ సలహాదారు సజ్జల&period; రామకృష్ణారెడ్డిగారు మాట్లాడుతూ మెము గెలిచిన తర్వాతే వేతనాలు పెంచేది అని మాట్లాడటం అంటే మాకు ఓట్లు వేస్తేనే మీ వేతనాలు పెంచుతామని బెదిరిస్తున్నట్లు ఉందాన్నారు&period; వేతనాలు పెంచకపోతే ఖాళీ కడుపులతో ఎలా బతకాలంటు&comma; ఆకులు తింటూ నిరసన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..