దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయండి – మమతా బెనర్జీ

Mamata Banerjee

Advertisements

&NewLine;<p>వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ సవాల్ విసిరారు&period; ఇండియా కూటమి నాలుగో సమావేశం సందర్భంగా వారణాసిలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని మమతా బెనర్జీ సూచించిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు ఛాలెంజ్ చేశారు&period; ప్రియాంకాగాంధీ స్థానంలో మీరు పోటీ చేయాలని సవాల్ విసిరారు&period; మీరు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు కదా అని ప్రశ్నించిన అగ్నిమిత్ర అలాంటప్పుడు ప్రధానిపై పోటీ చేయాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..