ఈ పండ్లు విత్తనాలు తింటే ఇక అంతే సంగతులు..!

Fruits are seeds

Advertisements

&NewLine;<p>కొన్ని పండ్లు తినటం వలన మనకి ఆరోగ్యం ఎంత మంచి జరుగుతుందో మన అందరికీ తెలిసిందే&period; పండు ఒకే కానీ మరి వాటిలోని గింజలను తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంది తెలుసా&period;&quest; ఇంతకీ ఏ ప్రూట్స్ లోని విత్తనాలను తినకూడదు&period; తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period; చెర్రీ ఈ పండు చూడ్డానికి ఎర్రగా తినటానికి చాలా రుచిగా ఉంటుంది&period; అయితే వీటిలో విత్తనాలు అంతే ప్రమాదం&period; చెర్రీ గింజల్లో సైనేడ్ సమ్మేళనం అధిక పరిమాణంలో ఉంటాయి&period; దీన్ని ఎక్కువ మోతాదులు తీసుకోవడం వలన కడుపులో తిమ్మిర్లు విరేచనాలు వచ్చే అవకాశం ఉంది&period; నేరేడు పండు బులుగు రంగులో ఉండే పండు తినటానికి ఓగరుగా ఉన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; ఈ విత్తనాలలో సైనోజకిన్ గ్లైకోసైడ్స్&comma; ఆమిద్యాలన్స్ అనే టాక్సిస్ ఉంటాయి&period; ఈ విత్తనాలను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వలన శరీరంలో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు&period; యాపిల్ పండు రోజుకు ఒక యాపిల్ తినడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంద ని అందరికీ తెలిసిన విషయమే&period; కానీ నీ విత్తనాలు తినడం వలన అవకాశం కూడా ఉంది చెబుతున్నారు&period; వీటిని అధికంగా తినడం వల్ల కడుపు తిమ్మిరి&comma; వికారం&comma; వాంతులు శరీర ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు&period; ఆప్రికోట్ ఆప్రికోట్ గింజలు ఆరోగ్యానికి విషం లాంటివి&period; ఈ విత్తనాలలో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్&comma; అమిగ్డాలన్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి&period; వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల పీచు గింజల మాదిరిగానే సమస్య వస్తుంది&period; శరీరం బలహీనపడుతుంది&period; ఆందోళన పెరుగుతోంది&period; ఈ విత్తనాలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదముంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు