ఈ ఆహారం తింటే దగ్గు, జలుబు చిటికెలో మాయం

Cough, cold

Advertisements

&NewLine;<p>శీతాకాలంలో సీజనల్ వ్యాధులు రావడం చాలా కామన్&period; అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడంద్వారా వాటి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు&period; డ్రైఫ్రూట్స్ తినడం చాలా మంచిది&period; వీటిని తినడంవల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది&period; అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఖర్జూరం సహాయపడుతుంది&period; శీతాకాలంలో వీటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి&period; కాల్షియం&comma; మినరల్స్&comma; ఐరన్&comma; ఫాస్పరస్&comma; అమినో యాసిడ్స్ వంటివి అధికంగా ఉంటాయి&period; ఖర్జూరం తింటే జలుబు&comma; దగ్గు రావు&period; శీతాకాలంలో జలుబు&comma; దగ్గు చేయడం సహజం&period; అయితే రోజుకు రెండుకానీ మూడుకానీ ఖర్జూరాలను పాలల్లో కలిపి తీసుకుంటే వీటినుంచి ఉపశమనం పొందొచ్చు&period; జీర్ణక్రియ కూడా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది&period; తరుచుగా మలబద్దకంతో బాధపడేవారు వీటిని తీసుకోవాలి&period; వీటిల్లో అధిక మొత్తంలో పీచు లభిస్తుంది&period; జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది&period; ఈ కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణమయ్యాయి&period; ఖర్జూరాన్ని ప్రతిరోజూ తీసుకోవడంద్వారా కొంత ప్రయోజనం పొందొచ్చు&period; ఖర్జూరంలో కాల్షియం&comma; సెలీనియం&comma; మాంగనీస్ మొదలైన పోషకాలుంటాయి&period; అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది&period; అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు&period; ఖర్జూరం వల్ల ఇంకా ఎన్నో అనారోగ్యాలు నయమవుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు