రాజమ్మను హతమార్చిన మనవుడు ఇలంగోవన్ అరెస్ట్..

Ilangovan was arrested

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవి కోడియంబెడు గ్రామంలో నాలుగు రోజుల క్రితం తల్లిని చంపిన రెండో కొడుకు కృష్ణారెడ్డి కుమారుడు ఇలంగోవన్&lpar;మనవుడు&rpar; అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సి ఐ ప్రెస్ మీట్లో వెల్లడించారు&period; ఈ సందర్భంగా పుత్తూరు రూరల్ సి ఐ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ 02&sol;04&sol;2024 తేదీన రాజమ్మ కు ఇద్దరూ కుమారులు లేట్ మునస్వామి&comma; కృష్ణ రెడ్డి&comma; ఇద్దరూ కుమార్తెలు మునెమ్మ&comma; రేణుక ఉన్నారు&period; రాజమ్మ భర్త ఆరుముగం 10సం&&num;8221&semi;క్రితం చనిపోవడంతో రాజమ్మ బాగోగులు చూసుకుంటున్న పెద్ద కుమారుడు లేట్ మునస్వామి కొడుకు హరికృష్ణ&lpar;మనవుడు&rpar; పేరుమీదగా ఉన్న ఆస్తిని సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో చిన్న కొడుకు కృష్ణారెడ్డి&comma; కోడలు గౌరీ వీరి కుమారుడు ఇళంగోవన్ కలిసి రావలసిన ఆస్తి మాకు ఇవ్వాలని తరచు రాజమ్మ పై గొడవలు చేస్తూ ఉండేవారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> ఆఖరి సారిగా ఆస్తిలో మాకు వాటా ఇస్తారా … లేదంటే మిమ్మల్ని చంపేస్తామని ఫోన్ ద్వారా బెదిరించడంతో పెద్ద కొడుకు లేట్ మునస్వామి కుమారుడు &lpar;మనవుడు&rpar; హరికృష్ణ అమ్మగారు దేవకి ఇద్దరు కలిసి 02&sol;03&sol;2024 తేదీన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు రావడంతో ఇంట్లో ఎవరూ లేని దాన్ని గమనించి రెండో కుమారుడు కృష్ణారెడ్డి&comma; భార్య &lpar;రెండో కోడలు&rpar;గౌరీ వీరి కుమారుడు &lpar;మనవుడు&rpar; ఇలంగోవన్ ముగ్గురు కలిసి ఇతడి చేతిలో కత్తి ఇచ్చి పంపించి రాజమ్మను గొంతు కోసి పథకం ప్రకారం హతమార్చారు&comma; వీరిలో మనవుడు ఇలంగోవన్ ను బంగాళా పంచాయతీ రోడ్ నందు అరెస్ట్ చేసినట్లు మిగిలిన ఇద్దరినీ హత్యకు కారకులైన కృష్ణారెడ్డి గౌరీలను త్వరగా అరెస్టు చేస్తామని సి ఐ భాస్కర్ నాయక్&comma;ఎస్ఐ వెంకటేష్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.