తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అడవిలో తుపాకీ మోతలు..

Firearms in the jungle

Advertisements

&NewLine;<p>తెలంగాణ &&num;8211&semi; ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ రోజు ఎదురు కాల్పులు జరిగాయి&period; పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు&period; ఘటనా స్థలిలో 3 తుపాకులు&comma; పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు&period; ములుగు జిల్లా కర్రిగుట్టలు &&num;8211&semi; ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది&period; ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period; కాగా&comma; సోమవారం బీజాపూర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.

భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతి.