కర్ణాటకలో అన్ని ప్రభుత్వ పథకాల అమలు – కర్నాటక సీఎం

karnataka cm

Advertisements

&NewLine;<p>కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు&period; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు&period; కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు&period; తొలి కేబినెట్ సమావేశంలోనే వాటిని ఆమోదించి అమలు చేస్తున్నామని వివరించారు&period; మా ప్రభుత్వం హామీలు అమలు చేయడం వల్ల కన్నడ మహిళలు సంతోష్ంగా ఉన్నారన్నారు&period; మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..