114
ఏలూరు(Eluru District):
ఏలూరు జిల్లా నూజివీడు(Nujividu)లో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆగిరిపల్లి(Agiripalli)లో తొమ్మిదో తరగతి చదువుతున్నముగ్గురు విద్యార్థినులు. ఉదయం స్కూల్ కి వెళ్ళి ఇంటికి తీరిగి రాలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తూ.. బాలికల తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీస్(Agiripalli Police) స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి పోలీసులు.. విద్యార్ధినిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి