చేతకాని సీఎం…

Gade Venkateswarlu

Advertisements

&NewLine;<p>100 మీటర్ల రోడ్డు వేయడం చేతకాని సీఎం పోలవరం ను కడతారా అని ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు అన్నారు&period; కాకుమాను మండలంలో పెదనందిపాడు నుండి బాపట్ల వెళ్లే రహదారిలో గల 100 మీటర్ల పొడవు కూడా లేని రోడ్డును బాగు చేయలేని అసమర్థ ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు&period; ఇక్కడ రోడ్డును వెంటనే పున్నమించకపోతే జనసేన టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని&comma; ప్రభుత్వానికి మూడు రోజులు గడువు ఇస్తున్నట్టు ఈ లోపు పనులు వేగవంతం చేయాలని అన్నారు&period; ఈ రోడ్డు మీదుగా వెళ్లే వాహన చోదకులు అనునిత్యం ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలు అవటం జరుగుతుందని వెంటనే ఈ రహదారిని పునర్నిర్మించాలని లేనిచో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..