ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

India

Advertisements

&NewLine;<p>ఆస్ట్రేలియాతో విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 2 వికెట్లతో విజయం సాధించింది&period; ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని 19&period;5 ఓవర్లలో ఛేదించింది&period; కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 80&comma; ఇషాన్ కిషన్ 58 పరుగులతో రాణించగా&comma; ఆఖర్లో రింకూ సింగ్ 22 పరుగులతో నాటౌట్ గా కీలకపాత్ర పోషించాడు&period; మ్యాచ్ చివరి బంతి వరకు సాగినా రింకూ సింగ్ పవర్ హిట్టింగ్ తో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది&period; ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాల్సి ఉండగా టీమిండియా 3 వికెట్లు చేజార్చుకుంది&period; అక్షర్ పటేల్ బంతిని గాల్లోకి కొట్టి బౌలర్ అబ్బాట్ కే క్యాచ్ ఇచ్చాడు&period; ఆ తర్వాతి బంతికే రవి బిష్ణోయ్ రనౌట్ అయ్యాడు&period; చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన స్థితిలో&comma; అర్షదీప్ రనౌట్ కావడంతో&comma; చివరి బంతికి 1 పరుగు కావాల్సి వచ్చింది&period; క్రీజులో ఉన్న రింకూ సింగ్ బలంగా కొట్టిన షాట్ నేరుగా స్టాండ్స్ లో పడింది&period; కేవలం 1 పరుగు అవసరమైన ఆ దశలో రింకూ సిక్స్ కొట్టినప్పటికీ&comma; అది నోబాల్ కావడంతో ఆ 6 పరుగులు స్కోరుకు జతకలవవు&period; నోబాల్ కు వచ్చిన ఎక్స్ ట్రాతోనే టీమిండియా విజయం సాధించినట్టయింది&period; రింకూ 14 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు&period;5 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది&period; ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈ నెల 26న తిరువనంతపురంలో జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..