ఎండు గడ్డి తింటూ వినూత్న నిరసన…

Innovative protest of municipal workers eating dry grass

Advertisements

&NewLine;<p>మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో గత ఎనిమిది రోజులుగా చేస్తున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది&period; ఈ సందర్బంగా వారు ఎండు గడ్డి ప్లేట్లలో పెట్టుకొని దాన్ని తింటూ వినూత్నంగా నిరసన తెలియజేసారు&period; మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆరోగ్య భద్రత కల్పించాలని&comma; కరోనా సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని&comma; కనీస వేతనం రూ&period;26&comma;000 వేలు ఇవ్వాలని&comma; వారు డిమాండ్ చేశారు&period; మున్సిపాలిటీ కార్మిక సంఘ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు&period; మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేయడంతో పట్టణంలోని చెత్త ఎక్కడికక్కడ నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"CGhiODwK02"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;9th-day-strike-of-municipal-contract-workers&sol;amp&sol;">మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల 9వ రోజు సమ్మె&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల 9వ రోజు సమ్మె&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;9th-day-strike-of-municipal-contract-workers&sol;embed&sol;&num;&quest;secret&equals;O8MyLWsWXf&num;&quest;secret&equals;CGhiODwK02" data-secret&equals;"CGhiODwK02" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"H9A3D5AdVK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lets-play-andhra-program-utter-plop&sol;amp&sol;">ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ప్లాప్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ప్లాప్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lets-play-andhra-program-utter-plop&sol;embed&sol;&num;&quest;secret&equals;ynNUdprGqU&num;&quest;secret&equals;H9A3D5AdVK" data-secret&equals;"H9A3D5AdVK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!