శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం…

srisailam employees transfer

Advertisements

&NewLine;<p>శ్రీశైలం దేవస్థానంలో 38 మంది సిబ్బందికి అంతర్గత బదిలీలు&period; ఈవోగా బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి 38 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు&period; ఈ బదిలీలలో 6 మంది ఏఈవో స్థాయి అధికారులు&period; పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు&period; పర్యవేక్షకుడు మల్లికార్జునరెడ్డికి ఏఈఓగా పదోన్నతి కల్పిస్తూ విధులు కేటాయింపు&period; 24 గంటల్లో వారికి కేటాయించిన విధుల్లో రిపోర్టు చేయాలని ఈవో ఆదేశాలు&period; ఈరోజు&comma;రెపట్లో మరికొంతమంది ఉద్యోగులను బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..