నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన.

నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

Advertisements

<p>నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ప్రారంభం కానుంది&period; తొలి విడతలో జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించి ఆ దేశ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు&period;ఆ తర్వాత జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న ప్రధాని&period;&period; వాణిజ్యం&comma; రక్షణ&comma; సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు చర్చలు జరపనున్నారు&period;చివరి దశలో జూలై 10 నుంచి 11 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించి&period;&period; ఇరు దేశాల మధ్య ఆర్థిక&comma; విద్య&comma; పెట్టుబడుల సంబంధాల బలోపేతంపై దృష్టి సారించనున్నారు&period;ఈ మూడు దేశాల పర్యటన ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు&comma; వాణిజ్య&comma; పెట్టుబడి అవకాశాలను విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.