హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

Advertisements

<p>అమెరికాలో హెచ్-1బీ&comma; పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది&period; అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ à°¡à°¿&&num;8217&semi;ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం&period;&period; వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు&comma; సబ్‌పోనాలు జారీ చేశారు&period; ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో హెచ్-1బీ&comma; పర్మనెంట్ రెసిడెన్సీ స్పాన్సర్‌షిప్‌à°² దుర్వినియోగంపై విజిల్‌బ్లోయర్లు కీలక సమాచారం ఇచ్చారని అధికారులు తెలిపారు&period; అయితే ప్రస్తుతం సంస్థపై ఆరోపణలు నిర్ధారించలేదని&comma; ఫిర్యాదుల ఆధారంగానే విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>వీసా మోసాల వెనుక అంతర్జాతీయ నేర ముఠాల ప్రమేయం ఉందని&comma; ఈ అక్రమాల ద్వారా వచ్చిన నిధులు హింసాత్మక నేరాలకు ఉపయోగపడుతున్నాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు&period; అమెరికా పౌరుల ఉపాధి అవకాశాలను కాపాడటంతో పాటు దేశ భద్రతను బలోపేతం చేయడమే ఈ దర్యాప్తు లక్ష్యమని వెల్లడించారు&period; ఈ పరిణామం భారతీయ ఐటీ రంగంలో ఆందోళనకు దారితీసింది&period; అమెరికాలో జారీ అయ్యే హెచ్-1బీ వీసాల్లో సుమారు 71 శాతం భారతీయులకే దక్కుతుండటంతో&period;&period; వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు&comma; ఇంజనీర్లు&comma; పరిశోధకులపై ఈ దర్యాప్తు ప్రభావం పడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.