అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.

Advertisements

<p>తమ దేశంలోని బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్‌ ఆరోపించింది&period; అయితే&comma; ఏదైనా నష్టం వాటిల్లిందా&quest; అన్న విషయంపై స్పష్టత లేదు&period; ఇరాన్‌ ఆరోపణలపై అమెరికా సైన్యం కూడా స్పందించలేదు&period; ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్‌ ప్లాంట్‌ బుషెహర్‌ కావడం గమనార్హం&period; రష్యన్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఈ ప్లాంట్ పరిసర ప్రాంతాలపై యుద్ధం ప్రారంభం నుంచి పలుసార్లు దాడులు జరిగాయి&period; ఇటీవల జరిగిన దాడిలో క్షిపణి శకలం తగిలి ప్లాంటు సిబ్బందిలో ఒకరు చనిపోయారని ఇరాన్‌ వెల్లడించింది&period; సమీపంలోని భవనం కూడా దెబ్బతిన్నట్లు తెలిపింది&period; అయితే&comma; దీనిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరగడం ఆందోళనకర పరిణామమే అయినప్పటికీ&period;&period; ఆ ఘటనలో అణువిద్యుత్‌ కేంద్రం నుంచి రేడియేషన్‌ విడుదల కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.