బీజింగ్‌లో ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ..

బీజింగ్‌లో ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ

Advertisements

<p>చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్&ZeroWidthSpace;&period; జిన్&ZeroWidthSpace;పింగ్&ZeroWidthSpace; గొప్ప నాయకుడని&comma; ఆయన స్నేహితుడిగా ఉండటం తనకు గౌరవంగా ఉందన్నారు&period; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటించారు&period; ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన భేటీ అయ్యారు&period; బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌ వేదికగా ఇరువురు నేతలు కలుసుకున్నారు&period; ఇరుదేశాల ప్రతినిధి బృందాల మధ్య చేపట్టిన ద్వైపాక్షిక చర్చల్లో జిన్&ZeroWidthSpace;పింగ్&ZeroWidthSpace;ను ప్రశంసించారు&period;దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ కీలక సమావేశంలో తైవాన్ అంశం&comma; ద్వైపాక్షిక వాణిజ్యం&comma; ఆర్థిక సహకారం&comma; ప్రాంతీయ భద్రత వంటి కీలక విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..