టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం..

Intimate meeting with leaders of TDP, Janasena and BJP

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పదవీ వ్యామోహంతో సొంత బాబాయ్ ని చంపిన వ్యక్తికి ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం కట్టబెట్టకూడదని పిలుపు నిచ్చారు ఏలూరు పార్లమెంట్ టీడీపీ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్&lpar;Putta Mahesh Kumar Yadav&rpar;&period; ఉంగుటూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ సొంత చెల్లెళ్ళకే అన్యాయం చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని&comma; ఈ విషయం ఇద్దరి చెల్లెల్లు మీటింగ్ పెట్టి మరీ చెబుతున్నారని&comma; జగన్మోహన్ రెడ్డి&lpar;Jagan Mohan Reddy&rpar; ఈ 5 సంవత్సరాల పాలనలో దోచుకోవడం తప్పితే అభివృద్ధి ఎక్కడా జరగలేదని &comma; దోచుకున్న డబ్బుతో మరొకసారి మీ అమూల్యమైన ఓటును ధనమదంతో కొనడానికి వస్తున్నారని మరొక్కసారి ఎవ్వరూ మోసపోవద్దని అన్నారు&period; తాను గెలిచిన తర్వాత ఏలూరు పార్లమెంటు లో తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకువస్తానన్నారు&period; యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్థామని&comma; రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;political&sol;mla-bhumana-karunakar-fires-on-pawan&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">చంద్రబాబు&comma; పవన్ లు కలిసి చేసిన దాడి ఇది- ఎమ్మెల్యే భూమన కరుణాకర్<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.