వైసీపీ కి మరో షాక్ తగలబోతుందా..!

Eliza

Advertisements

&NewLine;<p>వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు&period; ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజాకు వైసీపీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది&period; చింతలపూడి వైసీపీ ఇంఛార్జ్ గా మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ విజయరాజును నియమించింది&period; వైసీపీ బాస్ నిర్ణయంపై ఎలీజా మండిపడుతున్నారు&period; వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ చెప్పినట్లుగానే పనులు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఐదేళ్ల పాటు ప్రజల కోసం నిరంతరాయంగా పనిచేశానని తెలిపారు&period; నా పనితీరు ప్రజలకు నచ్చింది&period;&period; కానీ పెత్తందారులకు నచ్చలేదని మండిపడ్డారు&period; చింతలపూడిలో నాకు సీటు ఇస్తే&period;&period; పెత్తందారులకు మనుగడ ఉండదనే ఉద్దేశంతోనే నాకు సీటు రాకుండా చేశారని ఎలీజా ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కార్యకర్తల సలహాలు&comma; సూచనలతో త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఎలీజా తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"T0o9yXqL4K"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;fatal-road-accident-11&sol;amp&sol;">ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;fatal-road-accident-11&sol;embed&sol;&num;&quest;secret&equals;KtMwBnTMhP&num;&quest;secret&equals;T0o9yXqL4K" data-secret&equals;"T0o9yXqL4K" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"CnNg9lvgwp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chanchal-guda-jail-is-left-for-jagan&sol;amp&sol;">జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలే&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలే&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chanchal-guda-jail-is-left-for-jagan&sol;embed&sol;&num;&quest;secret&equals;8gstQ9DmFE&num;&quest;secret&equals;CnNg9lvgwp" data-secret&equals;"CnNg9lvgwp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..