Israel: గాజాను రెండుగా వేరు చేసుకొని కీలక దాడులు: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన

Advertisements

&NewLine;<p>గాజాలో ముమ్మర గ్రౌండ్ లెవల్ ఆపరేషన్లతో రక్తపాతం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది&period; గాజాను రెండుగా వేరు చేసుకొని కీలకమైన దాడులు చేస్తున్నట్టు ప్రకటించింది&period; తమ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయని&comma; ఉత్తర గాజా &&num;8211&semi; దక్షిణ గాజాగా వేరు చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డేనియల్ హగారి ఆదివారం ప్రకటించారు&period; యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ ఆదివారం మధ్యప్రాచ్య దేశాలైన వెస్ట్‌బ్యాంక్&comma; ఇరాక్&comma; సైప్రస్‌లలో సుడిగాలి పర్యటన చేసిన అనంతరం ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం&period; పాలస్తీనియన్లకు మానవతా సాయంపై దృష్టి సారించామని బ్లింకెన్ ప్రకటించిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..