చింతపల్లిలో చలిపంజా..

It is cold in Chintapalli of Allur district

Advertisements

&NewLine;<p>అల్లూరు జిల్లా చింతపల్లిలో చలి ఉష్ణోగ్రతలు 6&period;5 డిగ్రీ నమోదు కాగా&comma; లంబసింగిలో 4&period;5 డిగ్రీలు ఉండవచ్చని అంచనా&period; దీంతో మన్యం ప్రజలు చలికి గజగజ వణికిపోతూ రగ్గులు స్వెటర్లు మంకీ టోపీలు వాడుతూ ఇంట్లో నుండి పొద్దు పొడిచి ఎండ కాసే వరకు బయటి రాలేకపోతున్నారు&period; మైదాన ప్రాంతం నుండి పర్యాటకులు చలిలో ఎంజాయ్ చేయటానికి పర్యాటక ప్రాంతాలైన లంబసింగి&comma; చెరువులవేనం యు పాయింట్&comma; తాజంగిడ్యామ్&comma; కొత్తపల్లి జలపాతం&comma; వంజంగి యుపాయింట్&comma; అరుకు మొదలగు ప్రాంతాలు చూడటానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు&period; చలిలో వృద్ధులు బాలింతలు చిన్నపిల్లలు చలికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.