హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ దాడులు

IT raids in Hyderabad Old Town

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ సోదాలు జరిగాయి&period; బడా వ్యాపారులే టార్గెట్ గా ఐటీ దాడులు నిర్వహించారు&period; సోదాలలో భాగంగా కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించారు&period; కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్‌ఖాన్ ఇళ్లు&comma; కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరిపారు&period; కోహినూర్&comma; కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్&comma; హోటల్స్ నిర్వహిస్తున్నారు&period; షాన్వాజ్ ఇళ్లు&comma; ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు&period; ఏకకాలంలో ఫలక్ నామా&comma; శాస్ర్తీపురంలో సోదాలు జరిగాయి&period; ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులు జరిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EWK889IspO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;it-searches-at-rohit-reddys-house&sol;amp&sol;">రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;it-searches-at-rohit-reddys-house&sol;embed&sol;&num;&quest;secret&equals;npi0064DhC&num;&quest;secret&equals;EWK889IspO" data-secret&equals;"EWK889IspO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1HEw9rvcVL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ec-notices-to-cm-kcr&sol;amp&sol;">సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ec-notices-to-cm-kcr&sol;embed&sol;&num;&quest;secret&equals;K5pzJxvURF&num;&quest;secret&equals;1HEw9rvcVL" data-secret&equals;"1HEw9rvcVL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.