ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఘోరం..

Car - Bike Accident

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదీపల్లె గ్రామ సరిహద్దులోని జాతీయ రహదారిపై బైక్ ను కారు ఢీ కొన్న సంఘటన లో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు&period; కుమారుడు ఫణీంద్ర ఆరోగ్యం బాగాలేక పోతే మార్కాపురం ఆసుపత్రిలో చూపించుకోని తిరిగి కంభం కు పోతున్న క్రమంలో మిట్టమీద పల్లె గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది&period; ఈ సంఘటన లో తండ్రి సొరకాయల బుజ్జి &lpar;35&rpar;&comma; కొడుకు ఫణీంద్ర &lpar;10&rpar; అక్కడికక్కడే మృతి చెందారు&period; ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కంభం వాసులు గా గుర్తించారు&period; కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణం కారు వేగంగా రావడమని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..