బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ జనసేనల పర్యటన

tdp and jenasena

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా<br>చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో జనసేన నేతలతో కలిసి టీడీపీ నేతలు పర్యటింటారు&period; మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు&comma; వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయ కర్త ఉషా రాజేష్ తో కలిసి బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో రూపొందించిన మినీ మ్యానిపెస్టోపై ప్రజల్లో అవగాహన కల్పించారు&period; ఇంటింటికి వెళ్లి మహిళలు&comma; యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు&period; గ్రామంలో మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసారు&period; టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలు మహాశక్తి&comma; యువగళం&comma; అన్నదాత&comma; ఇంటింటికీ నీరు&comma; పూర్ టు రిచ్&comma; బీసీ రక్షణ చట్టం గురించి వివరించారు&period; చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని&period;&period; రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని పిలుపునిచ్చారు&period; వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అత్యవసరమన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GSNCxInViq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ktr-road-show-in-chautuppal&sol;amp&sol;">ప్రచారం లో కేటీఆర్ స్పీడ్&period;&period; చౌటుప్పల్ లో రోడ్ షో&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రచారం లో కేటీఆర్ స్పీడ్&period;&period; చౌటుప్పల్ లో రోడ్ షో&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ktr-road-show-in-chautuppal&sol;embed&sol;&num;&quest;secret&equals;RXv4AyXTd9&num;&quest;secret&equals;GSNCxInViq" data-secret&equals;"GSNCxInViq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"VSOP7XYf1l"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;fire-accident-at-narsapuram-cool-drink-shop&sol;amp&sol;">నరసాపురం లో తగలబడిన దుకాణం&period;&period; 3 లక్షల వరకు ఆస్తి నష్టం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నరసాపురం లో తగలబడిన దుకాణం&period;&period; 3 లక్షల వరకు ఆస్తి నష్టం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;fire-accident-at-narsapuram-cool-drink-shop&sol;embed&sol;&num;&quest;secret&equals;U8lmle9CtK&num;&quest;secret&equals;VSOP7XYf1l" data-secret&equals;"VSOP7XYf1l" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.